కావాలి ప్రజల సమస్యల సాధన కై కమ్యూనిస్టు పార్టీ పాదయాత్ర

Advertisements

జలదంకి లో ఘనంగా బక్రీదు వేడుకలు.బక్రీదు సందర్భంగా స్మశానం లో బోరు వేయించిన టీడీపీ mla శ్రీ బొల్లినేని రామరావు గారు

జలదంకి మసీదులో బక్రీదు శుభసంధర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు అనంతరం జలదంకి మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు వేలమూరి శివ శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ అల్లా దయా కరుణ ముస్లిం సోదరులు పైన ఎల్లప్పుడు ఉండాలని సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
బక్రీదు సందర్భంగా జలదంకి మండల టీడీపీ నాయకులు పులిగుంట మధు రెడ్డి గారు మాట్లాడుతూ చాలా రోజులుగా ముస్లింలు పడుతున్న ఇబ్బందిని చూసి టీడీపీ mla శ్రీ బొల్లినేని రామారావు గారి సహకారంతో స్మశానము దగ్గర బోరు వేయించామని వెల్లడించారు…